వద్దులేమ్మా నీకీ గోల,గోరంట్ల మాధవ్ వీడియో గురించి అడిగిన బ్రాహ్మణి *Politics | Telugu OneIndia

2022-08-18 1

Bizzare: Nara Brahmani Asked about Gorantla Madhav's Video says Nara Lokesh | గోరంట్ల మాధవ్‌కు చెందిన వీడియో గురించి బ్రాహ్మణి సైతం తనను అడిగిందని చెప్పారు లోకేష్ .రోజూ వెయ్యిమంది తన ఫోన్‌కు పంపించగా వాటిని తన సెల్ ఫోన్ నుంచి డిలేట్ చేశానని నారా లోకేష్ నవ్వుతూ చెప్పారు.

#NaraBrahmani
#GorantlaMadhav
#Naralokesh